కాళేశ్వరంపై విచారణ తరహాలో స్మితా సబర్వాల్‌ను పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించారు.

కాళేశ్వరంపై విచారణ తరహాలో స్మితా సబర్వాల్‌ను పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల నిర్మాణ అనుమతులపై ప్రశ్నలు అడిగింది.

క్యాబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయా అని ప్రశ్నించింది. కమిషన్‌ ప్రశ్నలకు స్మితా సబర్వాల్‌ తెలియదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story