✕
SLBC టన్నెల్ ప్రమాదంలో ఎట్టకేలకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది.

x
SLBC టన్నెల్ ప్రమాదంలో ఎట్టకేలకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ ఘటన జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. అక్కడ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశం ఉంది.కుడి చెయ్యి, ఎడమ కాలు భాగాలను గుర్తించిన రెస్క్యూ టీం.చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా అనుమానం.సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకి తీసే అవకాశం.

ehatv
Next Story