✕
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1న ఉదయం 11.20 గంటలకు ఆయన హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

x
Schedule of Prime Minister Modi’s visit to Telangana has been finalized
ప్రధాని మోదీ(PM Modi) రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1న ఉదయం 11.20 గంటలకు ఆయన హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు(Begampet Airport)కు చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్(Hyderabad)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటలకు మహబూబ్‌నగర్(Mahbub Nagar) పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి 5.05 గంటలకు బేగంపేట్ చేరుకుని ఢిల్లీ(Delhi)కి వెళ్తారు.

Yagnik
Next Story