✕
గ్రూప్-2 పరీక్ష(Group-2 Exams) అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్(Reschedule) చేయాలని కేసీఆర్(KCR) ఆదేశం

x
Group-2Exam Reschedule
గ్రూప్-2 పరీక్ష(Group-2 Exams) అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్(Reschedule) చేయాలని కేసీఆర్(KCR) ఆదేశం
TSPSCతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని(CS Shanthi Kumari) ఆదేశించిన సీఎం కేసీఆర్.
లక్షలాది అభ్యర్ధులని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రిపరేషన్స్ కోసం తగిన టైం కేటాయిస్తూ పరిక్షలని రీషెడ్యూల్ చెయ్యాలని సూచించిన సీఎం కేసీఆర్.
గ్రూప్ 2 పరిక్షలని వాయిదా వెయ్యలని గతకొద్ది రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తూ పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Ehatv
Next Story