పోలింగ్ రోజు విధులు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులకు(RTC Employes) పోస్టల్ బ్యాలెట్(Postal ballet) సదుపాయం కలిగించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు కమిషన్(ELection Commission) ఆదేశించింది. అలాగే అత్యవసర విభాగాల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.

RTC Employees
పోలింగ్ రోజు విధులు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులకు(RTC Employes) పోస్టల్ బ్యాలెట్(Postal ballet) సదుపాయం కలిగించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు కమిషన్(ELection Commission) ఆదేశించింది. అలాగే అత్యవసర విభాగాల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ,విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్ తో పాటు తదితర డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థలలో పని చేస్తున్న ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది ఎన్నికల కమిషన్.
