✕
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు.

x
Revanth Reddy will be nominated in Kamareddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేడు కామారెడ్డి(Kamareddy)లో నామినేషన్(Nomination) వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తుంది. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ(TPCC) ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ(BC Declaration Meeting) ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddharamaiah) హాజరుకానున్నారు.

Yagnik
Next Story