తెలంగాణ కాంగ్రెస్‏లో (Telangana Congress) కొత్త జోష్ నెలకొంది.. ఇప్పటికి వరకు అంతర్గత విభేదాలతో కోరుకున్న నేతలు, ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తున్నారు.. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రజలోకి వెళ్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి (Revanth Reddy), బట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పాదయాత్రలతో జోష్‏లో ఉంటే, ఇతర నేతలు నిజాలకవర్గాల్లో తిరుగుతూ పార్టీని మళ్లీ బౌన్స్ బ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‏లో (Telangana Congress) కొత్త జోష్ నెలకొంది.. ఇప్పటికి వరకు అంతర్గత విభేదాలతో కోరుకున్న నేతలు, ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తున్నారు.. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రజలోకి వెళ్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి (Revanth Reddy), బట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పాదయాత్రలతో జోష్‏లో ఉంటే, ఇతర నేతలు నిజాలకవర్గాల్లో తిరుగుతూ పార్టీని మళ్లీ బౌన్స్ బ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల దగ్గరనుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

ఉత్తర తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అక్కడి ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ రావడంతో అక్క ఎక్కువ సీట్లు రాబట్టాలనే ఆలోచనలో ఉంది. TSPSC పేపర్ లీక్, కవిత ఇష్యూ (Kavitha Liquor Case), ఇలా అనేక సమస్యలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి దాకా బీజేపీని ప్రధాన పరిపక్షం అనుకున్న వారంతా.. కాంగ్రెస్ జోష్ పెరగడంతో ప్రజలు అటువైపు చూస్తున్నారని తెలుస్తుంది.. మరి ఈ జోష్ రాబోయే ఎన్నికలవరకు ఉంటుందా.. ఇలాగే కొనసాదాగితే కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది.?

Updated On 27 March 2023 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story