కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) విజయంతో దేశమంతటా ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అయితే తెలంగాణలో పార్టీకి పెద్ద బూస్ట్ దొరికినట్టే చెప్పాలి. కర్ణాటకలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ (Congress) ని నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని గెలిపించారు. ఇప్పుడు అదే ఫార్ములాను వర్క్ అవుట్ చేయాలనీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నారట.. దానికి అనుగుణంగానే ఇటీవల పార్టీని వదిలి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అంతే కాదు ఇప్పటి దాకా కొట్టుకున్న నేతలంతా కలిసిపోయి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఇంతకీ ఈ మార్పుకి కారణం ఎవరు.. కర్ణాటక లాగానే తెలంగాణలో కూడా పార్టీ గెలుపు సాధిస్తుందా..?