✕
జ్యోతిబాపూలే బాలిక హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

x
జ్యోతిబాపూలే బాలిక హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకి పొక్కకుండా హాస్టల్ ప్రిన్సిపాల్ దాచి పెట్టారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్లో(Jyotiba Phule Girls Hostel) రాత్రి నిద్రించిన సమయంలో విద్యార్థినులను ఏలుకలు కరిచాయి. విషయం గుట్టు చప్పుడు కాకుండా కీసర ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు వైద్యం అందించిన హాస్టల్ సిబ్బంది. వరుస ఘటనలతో అలాగే విషయం బయటకి తెలియకుండా విద్యార్థినులకు వైద్యం అందించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

ehatv
Next Story