✕
దునియాలా గిసుంటోళ్లు కూడా ఉంటారు. రాపిడో రైడర్(rapido rider)ను బాగా తిప్పలు పెట్టాడో కస్టమర్. రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళుతునప్పుడు మార్గమధ్యంలో పెట్రోల్(Petrol) యిపోయింది. దాంతో బైక్ ఆగిపోయింది.

x
Rapido Bike
దునియాలా గిసుంటోళ్లు కూడా ఉంటారు. రాపిడో రైడర్(rapido rider)ను బాగా తిప్పలు పెట్టాడో కస్టమర్. రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళుతునప్పుడు మార్గమధ్యంలో పెట్రోల్(Petrol) యిపోయింది. దాంతో బైక్ ఆగిపోయింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగగా అతడు చస్తే బండి దిగనన్నాడు. ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. దాంతో గత్యంతరం లేక కస్టమర్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్లాడు.

Ehatv
Next Story