టాలీవుడ్(Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి బ్లాక్ బస్టర్(blockbuster) సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు ..కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను దిల్ రాజ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు కూడా Tollywood లో ప్రచారం జోరందుకుంది.

ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల్లో చేరికల హాడావుడి మొదలైంది . ఈ క్రమంలోనే ఇప్పుడు సెలబ్రెటీలు రాజకీయాల్లో చేరుతున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కు చెందిన ప్రముఖ నిర్మాత ,( Producer)పంపిణీదారుడు (distributor) దిల్ రాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ( politics) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్న (good relations ) దిల్ రాజ్ వచ్చే అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. టాలీవుడ్(Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి బ్లాక్ బస్టర్(blockbuster) సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు ..కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను దిల్ రాజ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు కూడా Tollywood లో ప్రచారం జోరందుకుంది.

అయితే ఈ ప్రచారం (Publicity) జరగడానికి కారణం కూడా లేకపోలేదంటున్నారు కొంతమంది . ఈ మధ్య దిల్ రాజు (Dil Raju)తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Telangana Congress president Revanth Reddy)తో భేటీ అయ్యారని రాజకీయ రంగ ప్రవేశంపై ఇరువురు చర్చించుకున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర( Hath Se Hath Jodoyatra)లో భాగంగా రేవంత్ నాలుగు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో పర్యటించారు. ఇదే జిల్లాకు చెందిన దిల్ రాజు, రేవంత్ రెడ్డిని కలిశారని తెలిసింది. దిల్ రాజు తన స్వగ్రామమైన నర్సింగ్ పల్లిలో ఆయన సొంత ఖర్చులతో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు. దీంతో దిల్ రాజు (Dil Raju)... రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress party )లో చేరాలన్న రేవంత్ పిలుపుకు ఆయన సుముఖుత వ్యక్తం చేసినట్టు సమాచారం . అయితే దిల్ రాజ్ .. రేవంత్ రెడ్డితో చనువుగా ఉండటం చర్చకు దారితీసింది. నిజామాబాద్ లోక్ సభ లేదా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపాలన్న యోచనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.

Updated On 25 March 2023 12:52 AM GMT
madhuri p

madhuri p

Next Story