✕
సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

x
సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపివేసిన పూజారి సాయికృష్ణకు. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టిన పూజారి. నాలుగేళ్ల పాటు అప్సర తో ప్రేమకలాపాలు జరపడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చి పెట్టిన పూజారి సాయి. పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు. సాక్షాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది.

ehatv
Next Story