☰
✕
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
x
ఎస్సీ వర్గీకరణకు(SC Generalization) వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తామంటున్నారు జైంభీంరావు అధ్యక్షుడు జడ శ్రవణ్(Jada sravan). ఎవరో ఒకరు జాతిని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. జాతి ప్రయోజనాల కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. 22 శాతం జనాభా ఉన్న దళితులను విడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని జడ శ్రవణ్ ఆరోపించారు. డివైడ్ అండ్ రూల్‌కు చంద్రబాబే ఆద్యుడన్నారు. కులాల విభజనవాదానికి సుప్రీంకోర్టు కూడా మద్దతుగా నిలిచిందన్నారు జడ శ్రవణ్
Eha Tv
Next Story