మంత్రి కొండా సురేఖ(Kond asirekha) వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) సీరియస్సయ్యారు.

మంత్రి కొండా సురేఖ(Kond asirekha) వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) సీరియస్సయ్యారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అని ప్రశ్నించారు. ఏమిటీ సిగ్గులేని రాజకీయాలు అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను(KTR) విమర్శించే క్రమంలో కొండా సురేఖ అనవసరంగా సమంతపై(Samantha) దరిద్రమైన వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story