యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్తినులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర(Extra marital affair) సంబంధం ఉండింది.
యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్తినులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర(Extra marital affair) సంబంధం ఉండింది. ఆ విషయం భవ్య, వైష్ణవిలకు తెలిసింది. అప్పట్నుంచి వారిద్దరిని శైలజ వేధిస్తూ వచ్చింది. తాజాగా వారిద్దరిని హత్య(Murder) చేసి ఆత్మహత్యగా(Suicide) చిత్రీకరించారు శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు. ఓ ఫేక్ సూసై్ లెటర్‌ను(Suicide Note) కూడా సృష్టించారు. 'మా ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి, అదే మా చివరి కోరిక. మా మేడం శైలజ మంచిది. ఆమెను ఒక్కమాట కూడా అనకండి' అని ఓ నకిలీ సూసైడ్ లెటర్‌ను తయారు చేసి హాస్టల్ గదిలో పెట్టారు. పోలీసులు శైలజ, ఆంజనేయుల కోసం గాలిస్తున్నారు.