Congress Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పట్టివేత
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఒకరిపై ఒకరిని దూషించుకొని ప్రచారంలో దూసుకుపోయిన నేతలంతా ఇప్పుడు పోల్ మానేజ్మెంట్ పై ద్రుష్టి పెట్టారు. ఇదే నేపథ్యంలో రాజకీయపార్టీల నేతలు డబ్బులు పంచడంపై ద్రుష్టి సారించారు. ఎన్నికలకోసం డబ్బులు తరలిస్తూ చాలా మంది పట్టు పడుతున్నారు తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిరుద్ రెడ్డికి సంబదించిన కారులో కోటి అరవై ఎనిమిది లక్షల ఎనభై వేల నగదును పోలీసులు సీజ్ చేసారు. ఇన్నోవా కారులో డబ్బులను జడ్చర్ల తరలిస్తుండగా […]

Police seize jadcherla congress candidate anirudh reddy money
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఒకరిపై ఒకరిని దూషించుకొని ప్రచారంలో దూసుకుపోయిన నేతలంతా ఇప్పుడు పోల్ మానేజ్మెంట్ పై ద్రుష్టి పెట్టారు. ఇదే నేపథ్యంలో రాజకీయపార్టీల నేతలు డబ్బులు పంచడంపై ద్రుష్టి సారించారు. ఎన్నికలకోసం డబ్బులు తరలిస్తూ చాలా మంది పట్టు పడుతున్నారు
తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిరుద్ రెడ్డికి సంబదించిన కారులో కోటి అరవై ఎనిమిది లక్షల ఎనభై వేల నగదును పోలీసులు సీజ్ చేసారు. ఇన్నోవా కారులో డబ్బులను జడ్చర్ల తరలిస్తుండగా రాయదుర్గం వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
