కరీంనగర్(karim Nagar) ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్(Gangala Kamalakar) పడవ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

కరీంనగర్(karim Nagar) ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) పడవ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ‌(Telangana Formation Day) వేడుకల్లో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ నదుల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో సరస్సులో ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సకాలంలో ఆయనను రక్షించారు.

Updated On 8 Jun 2023 11:54 PM GMT
Ehatv

Ehatv

Next Story