వికారాబాద్‌(Vikarabad) జిల్లా తాండూర్‌లో(tandoor) పెను విషాదం చోటు చేసుకుంది. గౌతాపూర్‌లోని నాపరాత పాలిష్‌ యూనిట్‌తో దత్తు, లావణ్య దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు.

వికారాబాద్‌(Vikarabad) జిల్లా తాండూర్‌లో(tandoor) పెను విషాదం చోటు చేసుకుంది. గౌతాపూర్‌లోని నాపరాత పాలిష్‌ యూనిట్‌తో దత్తు, లావణ్య దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు. పాలిషింగ్‌ యూనిట్‌ యజమాని పెంచుకునే కుక్క(dog) దత్తు అయిదు నెలల కుమారుడు సాయినాథ్‌పై దాడి(attack) చేసి చంపేసింది. చంపడమే కాదు ఆ పసికందును కండకండలు పీక్కుతిన్నది. ఈ ఘోరాన్ని చూడలేక తల్లడిల్లారు తల్లిదండ్రులు. బిడ్డను కోల్పోయామన్న బాధతో ఆ కుక్కపై దాడి చేసి చంపారు.

Updated On 14 May 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story