కాంగ్రెస్ పార్టీ(Congress) నుంచి క్షణికావేశంతో బయటకు వెళ్లినవారు తిరిగి పార్టీలోకి రావాలని పీసీసీ(PCC) చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ అమ్మలాంటిదని, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని రేవంత్ తెలిపారు.

Revanth Reddy
కాంగ్రెస్ పార్టీ(Congress) నుంచి క్షణికావేశంతో బయటకు వెళ్లినవారు తిరిగి పార్టీలోకి రావాలని పీసీసీ(PCC) చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ అమ్మలాంటిదని, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని రేవంత్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల(Karnataka Elections) ఫలితాలపై దేశం మొత్తం చర్చిస్తోందన్నారు. జి.వివేక్(G.Vivek), ఈటల రాజేందర్(Etela Rajendra), రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda vishveshwar Reddy) వంటి వారు తిరిగి పార్టీలోకి రావాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తనను తిట్టినా పట్టించుకోనని, ఏవరికైనా తనతో ఇబ్బంది ఉంటే, తాను ప్రజల కోసం, పార్టీ కోసం పది మెట్లు దిగడానికి సిద్దమని చెప్పారు. తనను తిట్టినా పట్టించుకోనని
