టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్‌లో(Congress) భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్ మండలకేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్(BRS) నేతలు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు.

BRS Leaders Into Congress

అలాగే.. వనపర్తి నియోజకవర్గానికి చెందిన పీఏసీఎస్(PACS) మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి(Sathya Reddy), మాజీ సర్పంచ్ సత్యశిలా రెడ్డి(Sathya Sheela Reddy, ఎంపీటీసీలు భారతి, దామోదర్, అంజలమ్మ, ఇందిరమ్మ, నాగరాజు, చెన్నమ్మ, శశిరేఖ, వైస్ ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ ను వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. వారందరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు.