కరీంనగర్(Karimnagar) లో ఎన్ఐఏ(NIA) సోదాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వివ‌రాళ్లోకెళితే.. తబ్రేజ్(Tabrez) అనే వ్యక్తికి నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ అయిన పీఎఫ్ఐతో(PFI) సంబంధాలు ఉన్నాయనే అనుమానాల నేప‌థ్యంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

కరీంనగర్(Karimnagar) లో ఎన్ఐఏ(NIA) సోదాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వివ‌రాళ్లోకెళితే.. తబ్రేజ్(Tabrez) అనే వ్యక్తికి నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ అయిన పీఎఫ్ఐతో(PFI) సంబంధాలు ఉన్నాయనే అనుమానాల నేప‌థ్యంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున 3-30 గంటలకు కరీంనగర్ హుస్సేనీపురాలోని అనుమానితుడి ఇంటికి చేరుకున్న అధికారులు.. 8-30 వరకు సోదాలు చేప‌ట్టారు. దాదాపు ఐదు గంటల పాటు తబ్రేజ్ ఇంటిని జ‌ల్లెడ ప‌ట్టిన అధికారులు.. ప్రస్తుతం అత‌డు దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు. పూర్తి స‌మాచారం తెలియాల్సివుంది.

Updated On 10 Aug 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story