ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు లో ఎట్టకేలకు కోర్టు తీర్పు ఇచ్చింది. జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది కోర్టు. . 2019 .జనవరి 31 న న జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. . అయితే రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాం ను హత్య చేసాడని నిర్ధారణ అయ్యింది. మరోవైపు ఈ కేసులో 11 మందిని నిర్ధోషులుగా తేల్చింది కోర్టు . ఏసీపీ మల్లారెడ్డి తో పాటు […]
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు లో ఎట్టకేలకు కోర్టు తీర్పు ఇచ్చింది. జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది కోర్టు. . 2019 .జనవరి 31 న న జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. . అయితే రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాం ను హత్య చేసాడని నిర్ధారణ అయ్యింది. మరోవైపు ఈ కేసులో 11 మందిని నిర్ధోషులుగా తేల్చింది కోర్టు . ఏసీపీ మల్లారెడ్డి తో పాటు మరో ఇద్దరు సీఐ లను నిర్ధోషులుగా తేల్చింది. ఈ నెల 9 న శిక్ష ఖరారు చేయనున్నది నాంపల్లి కోర్టు .
ఈ కేసుకు సంభందించి 23 పేజిల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు పోలీసులు . ఇందులో 12 మందిని నిందితులుగా చేర్చారు . 73 మందిని సాక్షులను విచారించింది కోర్టు . హానీట్రాప్ తో జయరాం హత్యకు కుట్ర పన్నిన రాకేష్ రెడ్డి జయరాంను అతిదారుణంగా హత్య చేసినట్లు ఆధారాలను పోలీసులు చార్జ్ షీట్ లో జతపరచారు .