వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాలాలు ఉప్పొంగిపోయి అపార్ట్‌మెంట్లకు కూడా నీళ్లు వస్తున్నాయంటే అందుకు కారణం

వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాలాలు ఉప్పొంగిపోయి అపార్ట్‌మెంట్లకు కూడా నీళ్లు వస్తున్నాయంటే అందుకు కారణం చెరువులను, నాలాలను కబ్జా చేయడమేనని జనసేన నాయకుడు నాగబాబు(Nagababu) అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెలిబుచ్చారు. ఇప్పటికైనా అర్థమయ్యిందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్‌. Let's appreciate our honorable CM @revanth_anumula garu for your dare decisions and commendable work. We stand with you in full support.

పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది,

అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌...

కచ్చితంగా...

మీ నాగబాబు...

అంటూ నాగబాబు ఎక్స్‌(Twitter) ద్వారా చెప్పారు.

ehatv

ehatv

Next Story