బీఆర్ఎస్ నేత‌, జ‌హీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. అన‌ర్హ‌త పిటీష‌న్‌పై సుప్రీంకు వెళ్లిన బీబీ పాటిల్‌ను ధ‌ర్మాస‌నం.. ఆ విష‌యాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయన పిటిషన్‌ను తీసిపుచ్చింది.

బీఆర్ఎస్ నేత‌(BRS Leader), జ‌హీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌(Zaheerabad MP BB Patil)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ త‌గిలింది. అన‌ర్హ‌త పిటీష‌న్‌పై సుప్రీంకు వెళ్లిన బీబీ పాటిల్‌ను ధ‌ర్మాస‌నం.. ఆ విష‌యాన్ని హైకోర్టు(High Court)లోనే తేల్చుకోవాలని ఆయన పిటిషన్‌ను తీసిపుచ్చింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ కే మదనమోహన్ రావు(K Madanmohan Rao) అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటీషన్ వేయగా.. రోజువారీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పును బీబీ పాటిల్ సుప్రీంలో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టులో తిరిగి విచారణ జరగనుంది.

Updated On 25 July 2023 10:13 AM GMT
Yagnik

Yagnik

Next Story