☰
✕
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లే కూతురుతో ఓ తల్లి చేయరాని పని చేయడానికి ప్రయత్నించింది.
x
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లే కూతురుతో ఓ తల్లి చేయరాని పని చేయడానికి ప్రయత్నించింది. కన్న కూతురిని వ్యభిచారం(Prostitution) చేయాలంటూ ఒత్తిడి చేసింది. హైదరాబాద్ అల్వాల్‌లో(Alwal) ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్‌లో ఓ తల్లి కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది. దీంతో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి యువతి పారిపోయింది. అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు(Police station) వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి ఆ యువతిని సఖి సెంటర్‌కు తరలించారు.. దీంతో అల్వాల్ పీఎస్ ముందు బాలిక తల్లి, మద్దతుగా మరో మహిళ గొడవకు దిగారు. ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు.
Eha Tv
Next Story