ఎమ్మెల్సీ కవిత తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భర్త అనిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు.

MLC Kavitha Wedding Day Whishes to her Husband Anil
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తమ వివాహ వార్షికోత్సవం(Wedding Day) సందర్భంగా తన భర్త అనిల్(Anil)కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్(Twitter)లో ఓ ట్వీట్(Tweet) చేశారు. ఆటుపోట్లను ఎదుర్కొని రాయిలా నిలబడగలిగిన మంచి వ్యక్తితో జీవితం ఆశీర్వదించబడినందుకు నేను కృతజ్ఞురాలిని.. ప్రియమైన భర్త.. మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీకు కృతజ్ఞతలు.. అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత విషెస్ ట్వీట్ వైరల్ అయ్యింది. అభిమానులు, ఫాలోవర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రముఖులు కవిత దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు(Wedding Day Whishes) తెలియజేస్తున్నారు.
I am grateful to be blessed with the best person who has stood like a rock against all tides.
A Happy Anniversary to you, dear husband. Grateful and blessed for you 🧿❤️ pic.twitter.com/D8vvMpGKg6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 23, 2023
