✕
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు భర్తతో కలిసి ఈడీ (ED) ఆఫీసుకు కవిత చేరుకున్నారు. అయితే నేడు కవిత విచారణ కీలకం కానుంది..

x
MLC Kavitha ED Investigation Office
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు భర్తతో కలిసి ఈడీ (ED) ఆఫీసుకు కవిత చేరుకున్నారు. అయితే నేడు కవిత విచారణ కీలకం కానుంది.. ఇప్పటికే రామ చంద్ర పిల్లే, మనీష్ సిసోడియా విచారణ పూర్తి కాగా, నేడు ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి పార్టీకి 100 కోట్లు ఎలా ఇచ్చారు, పిళ్ళైకి కవితకు ఉన్న సంబంధాలతో పాటు మరో 12 ముఖ్యమైన అంశాలపై ఈడీ (ED) విచారించనుంది.

Ehatv
Next Story