హైదరాబాద్(Hyderabad) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasningh) మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామనవమి (Sri Ramanavami) సందర్భంగా నిన్న గోశమహల్లో రాములోరి శోభాయాత్ర( Shobha Yatra) జరిగింది.. ఆ శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ దుమారం లేపేలా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు..

BJP MLA Rajasingh Sensational Comments
హైదరాబాద్(Hyderabad) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasningh) మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామనవమి (Sri Ramanavami) సందర్భంగా నిన్న గోశమహల్లో రాములోరి శోభాయాత్ర( Shobha Yatra) జరిగింది.. ఆ శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ దుమారం లేపేలా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనకొడుకుని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని, దమ్ముంటే కిడ్నాప్ చేయండి అంటూ అయన మాట్లాడారు.. అలాగే నన్ను చంపుతామని రోజు బెదిరింపులు వస్తున్నాయి... దమ్ముంటే నన్ను చంపండి... నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఎవరైనా హాని చేయాలనీ చూస్తే వారి చేతురు నరికి ప్రాణాలు తీస్తా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సోషల్ మీడియాలో రాజాసింగ్ (Rajasningh) వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి.
