ఈటెల రాజీనామా..! || Etela Rajender Unhappy | Internal Conflicts in TBJP | Journalist YNR Analysis
తెలంగాణ రాజకీయాల్లో తన బలాన్ని చూపించుకునేందుకు బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఇతర పార్టీల నేతల చేరికలపై ఎక్కువగా దృష్టిపెట్టింది.. అధికారపక్షంపై కోపంగా ఉన్న ఎంతో మంది నేతలకు బీజేపీ మెయిన్ పార్టీగా కనిపిస్తుంది చాలామంది .

tela Rajender Unhappy
తెలంగాణ రాజకీయాల్లో తన బలాన్ని చూపించుకునేందుకు బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఇతర పార్టీల నేతల చేరికలపై ఎక్కువగా దృష్టిపెట్టింది.. అధికారపక్షంపై కోపంగా ఉన్న ఎంతో మంది నేతలకు బీజేపీ మెయిన్ పార్టీగా కనిపిస్తుంది చాలామంది . అయితే టీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చి బీజేపీ లో చేరిన ఈటల రాజేందర్ పార్టీలో కొంతకాలం యాక్టీవ్‌గా కనిపించరు, ఆతరువాత దూకుడు తగ్గించి సైలెంట్‌గా ఉంటున్నారు... తాజాగా బీజేపీ ఆయనకు ఇచ్చిన ఒక కీలక పదవికి కూడా రాజీనామా చేసారు దీంతో అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో అని చాలా మందికి తోచని ప్రశ్నగా ఉంది.?
