మియాపూర్‏లో F3 ఫుడ్ కోర్ట్స్ ప్రారంభం

మియాపూర్(Miyapur) డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీలోని మెయిన్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి "F3 ఫుడ్ కోర్ట్స్ ను"(Food court) స్థానిక నాయకులతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు(Uppalapati srikanth).

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు ప్రారంభించిన అనంతరం అభినందనలు తెలియజేస్తూ, చక్కటి హాలదకరమైన వాతావరణంలో ప్రజలందరికీ నాణ్యమైన రుచికరమైన వటంకలను అందిస్తూ, వినియోగదారుల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు, యువత స్వయం ఉపాధి రంగంలో ఇలాంటి వ్యాపార రంగని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రాంతి , వివేక్, సంతోష్ ముదిరాజ్, స్థానిక నాయకులు జాంగిర్, హనుమంతరావు, శివ ముదిరాజ్, వాసుదేవరా శ్రీనివాస్ రావు, సుధీర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated On 15 Aug 2024 4:41 AM GMT
Eha Tv

Eha Tv

Next Story