జూబ్లీహిల్స్‌(Jubliee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) ముఖ్య అనుచరుడి ఆగడాలు మితిమీరుతున్నాయి. రౌడియిజం చెలాయిస్తున్న అతడిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

జూబ్లీహిల్స్‌(Jubliee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) ముఖ్య అనుచరుడి ఆగడాలు మితిమీరుతున్నాయి. రౌడియిజం చెలాయిస్తున్న అతడిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌(BRS) నేత, రౌడీ షీటర్‌ తన్ను ఓ చిరు వ్యాపారిపై దాడికి దిగాడు. యువకులను కర్రలతో విచక్షణరహితంగా కొట్టాడు. బాధితులు బతిమాలుతున్నా వదలని తన్ను. ఎన్నికల సమయంలో రౌడీషీటర్‌ తన్నను బైండోవర్‌ చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

Updated On 18 Nov 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story