రంగారెడ్డి(Ranga reddy) జిల్లా హైదర్‌షాకోట్లో(Hydershakote) కుటుంబ కలహాలతో(family isuues) భార్యను(Wife) హత్య(Murder) చేసిన కిరాతకుడు.

రంగారెడ్డి(Ranga reddy) జిల్లా హైదర్‌షాకోట్లో(Hydershakote) కుటుంబ కలహాలతో(family isuues) భార్యను(Wife) హత్య(Murder) చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన హంతకుడు.. నా భార్యను హ్యత చేశానంటూ పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story