2020లో మల్కాజిగిరిలో నమోదైన ఓ కేసులో నిందితునికి కోర్టు శిక్ష విధించింది. మైనర్ కుమార్తెతో అనుచితంగా ప్రవర్తించిన తండ్రికి.. స్థానిక కోర్టు శుక్రవారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.1,000 జరిమానా కూడా విధించింది.
2020లో మల్కాజిగిరి(Malkajgiri)లో నమోదైన ఓ కేసులో నిందితునికి కోర్టు శిక్ష విధించింది. మైనర్ కుమార్తెతో అనుచితంగా ప్రవర్తించిన తండ్రికి.. స్థానిక కోర్టు(Court) శుక్రవారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.1,000 జరిమానా కూడా విధించింది. వాచ్‌మెన్(Watchman)గా పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి అక్టోబరు(October) 2020లో తన భార్య లేకపోవడంతో.. కుమార్తె(Daughter)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తప్పించుకుని తల్లి(Mother)కి సమాచారం అందించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి పోలీసులు(Police) కేసు(Case) నమోదు చేసి అరెస్ట్ చేయగా.. కోర్టు శుక్రవారం నాడు శిక్ష విధించింది.