✕
పాము కాటుతో(snake Bite) యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా(Janagama District) నర్మెట్ట(Narmetta) మండలంలో జరిగింది. వెల్డండ గ్రామానికి చెందిన యువకుడు కాసర్ల కరుణాకర్(Kasarla karunakar) ఇంట్లో నిద్రిస్తున్నాడు.

x
A Man Died to Snake Bite
పాము కాటుతో(snake Bite) యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా(Janagama District) నర్మెట్ట(Narmetta) మండలంలో జరిగింది. వెల్డండ గ్రామానికి చెందిన యువకుడు కాసర్ల కరుణాకర్(Kasarla karunakar) ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో నిద్రలో ఉండగా కరుణాకర్ పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించేలోపే కరుణాకర్ మృతిచెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే కరుణాకర్ అకస్మాత్తుగా మృతిచెందడంతో గ్రామంలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి.

Ehatv
Next Story