ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ(Telangana)లో వచ్చే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మేఘాలు ఏర్పడే అవకాశం ఉందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Alert Telangana
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ(Telangana)లో వచ్చే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మేఘాలు ఏర్పడే అవకాశం ఉందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా చేసింది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాచలంలోని యోగ నరసింహస్వామి ఆలయం ధ్వజస్తంభం మీద పిడుగు పడింది.
