☰
✕
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ అనే యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి
x
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ అనే యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు యువకుడి ఇంటిని చుట్టుముట్టగా.. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు.యువకుడి ఇంటి దగ్గరికి వెళ్లిన పోలీసులను చితకబాదిన బాలిక బంధువులు.తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.దీంతో ఆగ్రహించిన బాలిక బంధువులు పోలీసులపై దాడికి దిగారు..ఏకంగా పోలీసుల మీదే దాడి చేసి తలలు పగలగొట్టిన జనం. దాడిలో ఇచ్చోడ CI భీమేష్, పలువురు పోలీసులపై గాయాలయ్యాయి.దాడిలో 2 పోలీసు వాహనాలు ధ్వంసం కాగా.. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో జరిగింది.
ehatv
Next Story