☰
✕
తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు.
x
తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. ఎక్స్ (Twitter)లో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. 'తెలంగాణ తల్లి(Telangana Thalli) నెత్తిన కిరీటం మాయం.తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం .తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం. తెలంగాణ రైతుల భూములు మాయం. మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం.టీఎస్ లో ‘ఎస్’ మాయం
ఖజానాలో కాసులు మాయం. మాయం చేయడం. మోసం చేయడం మినహా
ప్రజలకు చేసిందేమిటి ?
ప్రజలకు ఒరిగిందేమిటి ?
జాగో తెలంగాణ'(JagaoTelangana) అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ehatv
Next Story