బీఆర్‌ఎస్‌(BRS) రజతోత్సవ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌(BRS) రజతోత్సవ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ మధ్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో కవిత(Kavitha) మాట్లాడుతూ పవన్ ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడం ఆంధ్రా ప్రజల దురదృష్టమని, అది అనుకోకుండా జరిగిపోయిన ఒక సంఘంటగానే భావించాలని, పవన్ ను ఒక సీరియస్ పొలిటిషన్ తానూ పరిగణించబోను అంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులతో పాటుగా కూటమి మద్దతుదారులకు కూడా ఆగ్రహాన్ని తెచ్చించాయి. ఈ సందర్భంగా ఆయనను పలువురి గురించి ప్రస్తావించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(Ysr) అంటే తాను ఇష్టపడతానని, ఆయన స్పందించే విధానాన్ని చూసి చాలా నేర్చుకున్నానన్నారు. చంద్రబాబు (Chandrababu)అంటే తనకు ఇష్టమని ఆయన పనితీరు తనకు నచ్చుతుందని కేటీఆర్‌(KTR) అన్నారు. సైద్ధాంతిక విభేదాలే తప్ప మాకు వ్యక్తిగత విభేదాలు ఉండవన్నారు. లోకేష్‌(Lokesh), పవన్‌(Pawan), జగన్‌(Jagan)తో స్నేహంగా ఉంటాన్నారు. టీడీపీ (tdp)నాయకులు చాలా మందితో తాను మాట్లాడుతానన్నారు. పవన్ రాజకీయాలలో తానూ ఉహించినదానికి కంటే ఉన్నత స్థాయికి ఎదిగారంటూ చెప్పుకొచ్చారు.

ehatv

ehatv

Next Story