✕
తనపై ప్రభుత్వం పెట్టిన కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది.

x
తనపై ప్రభుత్వం పెట్టిన కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారట! ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ehatv
Next Story