ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి(Rama Navami) సందర్భంగా భద్రాచల(Bhadrachalam) సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ(Seetha Ramachandra Swamy Kalyanam Mahotsavam) కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంతరి కొండా సురేఖ(Konda Surekha)గారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు.

ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి(Rama Navami) సందర్భంగా భద్రాచల(Bhadrachalam) సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ(Seetha Ramachandra Swamy Kalyanam Mahotsavam) కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంతరి కొండా సురేఖ(Konda Surekha)గారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఇప్పటికే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలకు భారత ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించినందున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌(Vikas Raj)కు ఈ మేరకు ఆమె లేఖ రాశారు. కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు వీక్షించాలనుకునే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలను ఎన్నికల కోడ్(Election Code) నుంచి మినహాయించాలని కొండా సురేఖ కోరారు.

Updated On 15 April 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story