సోషల్‌ మీడియాలో(Soial Media) యాక్టివ్‌గా ఉంటున్న బర్రెలక్క(Bareelakka) అలియాస్ శిరీష(Sirisha) ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో ఫేమస్‌ అయింది. నిరుద్యోగుల తరపున ప్రశ్నించే గొంతుకను అవుతానంటూ కొల్లాపూర్‌లో(Kollapur) పోటీచేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నిరోజుల పాటు సైలెంట్‌గానే ఉన్న బర్రెలక్క అడపదడపా సోషల్‌ మీడియాలో కనిపించింది.

అయితే తాజాగా మరోసారి బర్రెలక్క ఇన్‌స్టాలో(Instagram) పోస్ట్ చేసింది. తనను అపార్థం చేసుకుంటున్నారంటూ విలపించింది. ఆమె మాటల్లో 'గుడ్‌ మార్నింగ్‌.. నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారో తెలియడం లేదని ఏడుస్తూ వీడియో షేర్‌ చేసింది. తన కన్నీటికి కారణాలను బర్రెలక్క వెల్లడించలేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Updated On 31 Dec 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story