బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితుడైన కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి వరంగల్‌కు బయలుదేరారు. కాచిగూడలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన ఆయన వరంగల్ చేరుకోగానే.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

Kishan Reddy visited Warangal with a huge convoy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(BIP Telanaga Chief)గా నియమితుడైన కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి(Kishan Reddy) వరంగల్‌కు బయలుదేరారు. కాచిగూడ(Kachiguda)లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన ఆయన వరంగల్ చేరుకోగానే.. భద్రకాళి(Bhadrakali Temple) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం.. రేపు ప్రధాని మోదీ(PM Modi) వరంగల్ పర్యటన నేపథ్యంలో.. ఏర్పాట్లను సమీక్షిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధిష్టానం అధ్యక్ష స్థానం నుంచి బండి సంజయ్(Bandi Sanjay)ను తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కిషన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి రాబోతున్నాం అంటూ ఆయన వర్గం నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
