బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) గాయం నుంచి కోలుకుంటున్నారు. గజ్వేల్‌(Gajwel) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేసీఆర్‌ ఇప్పటి వరకు ప్రమాణస్వీకారం(Oath) చేయలేదు.

బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) గాయం నుంచి కోలుకుంటున్నారు. గజ్వేల్‌(Gajwel) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేసీఆర్‌ ఇప్పటి వరకు ప్రమాణస్వీకారం(Oath) చేయలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారని చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ ఆఫీసుకు వెళ్లనున్నారు. వీల్‌ఛైర్‌లోనే పార్టీ ఆఫీసుకు వెళుతున్నారు కాబట్టి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ర్యాంపును సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం అడ్డుగా ఉన్న ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు.

Updated On 30 Jan 2024 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story