తన్నీరు హరీష్ రావు పరిచయం అవసరం లేని పేరు. తెలంగాణ ఉద్యమంలో.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన మార్కును చూపిస్తూ వస్తున్న నేత. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా నిత్యం జనాలలో ఉండే హరీష్ రావు జన్మదినం నేడు. పార్టీలకతీతంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kalvakuntla Kavitha birthday wishes for Harish Rao
తన్నీరు హరీష్ రావు(Harish Rao) పరిచయం అవసరం లేని పేరు. తెలంగాణ ఉద్యమంలో.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన మార్కును చూపిస్తూ వస్తున్న నేత. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా నిత్యం జనాలలో ఉండే హరీష్ రావు జన్మదినం(Birthday) నేడు. పార్టీలకతీతంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బంధువైన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బావ అంటూ ట్విట్టర్లో ట్వీట్(Tweet) చేశారు. ఎంత ఎదిగిన బంధాలు, బంధుత్వాలు మరువరు మా నేతలు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు.
Happy Birthday Bava @BRSHarish pic.twitter.com/p17P7VOYKW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 3, 2023
