ABN రాధా కృష్ణ వీకెండ్ కామెంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ABN రాధా కృష్ణ(Radha Krishna) వీకెండ్ కామెంట్లో(Weekend comments) తెలంగాణ ముఖ్యమంత్రి KCR పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ది దొర అహంకారం అంటూ రాశారు . మీడియా గొంతు నొక్కేస్తున్నారు అని, గద్దర్ ని(Gaddar) అవమానించారు అని రాశారు . ఈటెల రాజేందర్ ని(Etela Rajender) రాజకీయంగా వేధించారని రాశారు. ఆయన రాతల వెనుక ఆంతర్యం ఏమిటి.?
రాధా కృష్ణ చెప్తున్నటుగా కెసిఆర్ మీడియా గొంతు నొక్కేస్తున్నారా.? అనే అంశాల పై జర్నలిస్ట్ YNR విశ్లేషణ.

Updated On 20 Aug 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story