జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(MLA Muthireddy Yadagiri Reddy)పై ఉప్పల్ పోలీస్ స్టేషన్(Uppal Police Station) లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి(Tulja Bhavani Redd) ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(MLA Muthireddy Yadagiri Reddy)పై ఉప్పల్ పోలీస్ స్టేషన్(Uppal Police Station) లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి(Tulja Bhavani Reddy) ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించాల్సివుంది. ఆయనపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. వివాదరహితులైన ఎమ్మెల్యేలకు సీటు కేటాయింపు విషయంలో తొందరపడదనే వాదన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.