అమిత్ షా సభ రద్దు వెనుక ఈటెల..!|| Is Etela Behind Amit Shah Meeting Cancellation..! || Journalist YNR
తెలంగాణ బీజేపీలో (BJP) కొత్త రచ్చ మొదలైంది. మొన్నటిదాకా ఈటల వెంట పడ్డానేతలంతా ఇప్పుడు ఆయనను దూరం పెడుతున్నారు. దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్న ముఖ్య కారణం ఈటల వ్యతిరేకవర్గం. వాస్తవానికి నిన్న తెలంగాణలో అమిత్ షా () పర్యటన జరగాల్సి ఉండగా.. తుఫాను గురించి సమిక్షల కారణంగా అయన రాలేకపోయారని పరినేతలు చెప్పారు.. కానీ దీనికి అసలు కారణం వేరే ఉందట. ఈ టూర్ లో షాతో ఈటల భేటీ కావాల్సి ఉంది.

amit shah etela rajender