తెలంగాణలో(Telangana) సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులలో గరష్ట ఉష్ణోగ్రతలు(Temperature) రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో(Telangana) సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులలో గరష్ట ఉష్ణోగ్రతలు(Temperature) రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురు, శుక్రవారాలోల వడగాలులు(Heat Waves) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో చాలా జిల్లాలకు మూడు రోజుల పాటు ఎల్లో అలెర్ట్(Yellow Alert) జారీ చేసింద హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.

Updated On 17 April 2024 6:51 AM GMT
Ehatv

Ehatv

Next Story