హైడ్రా తర్వాతి టార్గెట్‌ జన్వాడ ఫామ్‌ హౌసేనా(Janwada Farm House)? అంటే అవుననే అనిపిస్తోంది.

హైడ్రా తర్వాతి టార్గెట్‌ జన్వాడ ఫామ్‌ హౌసేనా(Janwada Farm House)? అంటే అవుననే అనిపిస్తోంది. కాసేపటి కిందట ఫామ్‌హౌస్‌లోకి ఇరిగేషన్‌ అధికారులు(Irrigation Officers ) వెళ్లారు. ఫామ్‌హౌస్‌లో కొలతలు తీసుకుంటున్నారు. కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా రేపో మాపో జన్వాడ ఫామ్‌హౌస్‌ నేలమట్టం కావడం ఖాయం.!

ehatv

ehatv

Next Story