హైదరాబాద్‌(Hyderabad) నగరంలో దూకుడుగా వెళుతున్న హైడ్రా అకస్మాత్తుగా ఓ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌(Hyderabad) నగరంలో దూకుడుగా వెళుతున్న హైడ్రా అకస్మాత్తుగా ఓ నిర్ణయం తీసుకుంది.. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని(house) ప్రకటించింది. ఎఫ్టీఎల్‌(FTL), బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా ఇళ్లను నిర్మిస్తున్నారని, ఆ కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని చెప్పింది. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చమని ప్రకటించింది. ఆదివారం కూడా నివాసం ఉంటున్న ఇళ్లను హైడ్రా కూల్చివేయడం గమనార్హం. మరోవైపు ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath).

Eha Tv

Eha Tv

Next Story